తాజా వార్తలు

ఉప్పల్ లో నకిలీ వైద్యుడు అరెస్ట్

 సిరా న్యూస్,మేడ్చల్; ఉప్పల్ లో నకిలీ వైద్యుడిని పోలీసులు లు అరెస్టు చేసారు. అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్ లో భిక్షపతి ప్రయివేటు క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబీబీఎస్ పేరుతో మణికంఠ పాలీ క్లినిక్ పేరుతో ఐదేళ్లుగా నదుపుతున్నాడు. నకిలీ వైద్యుడు భిక్షపతిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ పోలీసులు కేసునమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు..

Read More
10 Sep 2024, 1:13 pmsiranews.in