తాజా వార్తలు

ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ మే 9, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల

సిరా న్యూస్; యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, సి. అశ్విని దత్ వైజయంతీ మూవీస్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ మే 9, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ విడుదల తేదీని చాలా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందిస్తుంది. 'కల్కి 2898 AD' నిర్మాతలు వారణాసి, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, మదురై, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, భీమవరం, విజయవాడ,…

Read More
12 Jan 2024, 7:41 pmsiranews.in