తాజా వార్తలు

Fire Accident: గుడిహత్నూర్ లో షార్ట్ సర్క్యూట్

సిరా న్యూస్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ లో షార్ట్ సర్క్యూట్ +డోంగర్ గావ్ లో ఇల్లు దగ్ధం + సుమారు రూ. 7లక్షల ఆస్తి నష్టం + అన్ని కోల్పోయి వీధిన పడ్డ సుధాకర్ కుటుంబం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో దోమకొండ సుధాకర్ అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా దగ్దం అయ్యింది. గురువారం ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఫ్రీజ్ లోంచి మంటలు రావడంతో, కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో, ఇరుగుపొరుగు వాళ్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు నలువైపుల వ్యాపించడంతో, ఇంట్లో ఉన్న సామాగ్రి, బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ. 7 లక్షలకు పైగా ఆస్తి నష్టం జర్గినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, ఇంటిని…

Read More
21 Dec 2023, 2:08 pm
Updated: 21 Dec 2023, 8:33 pm
siranews.in