
Fisherman Death in Kadem: చేపల వేటకు వెళ్లి.. అనంత లోకాలకు…
సిరా న్యూస్, కడెం: చేపల వేటకు వెళ్లి.. అనంత లోకాలకు... + కాళ్లకు వల చిక్కుకొని నాగుల నరసింహ మృతి + కడెం ప్రాజెక్ట్‌లో చేపలు పడుతుండగా ప్రమాదం + గతేడాది అనారోగ్యంతో నరసింహ భార్య మృతి + తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో అనాథగా మారిన ముగ్గురు పిల్లలు చేపల వేట ఒకరి ప్రాణం తీసింది. ఎప్పటిలాగే నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌లో చేపల వేటకు వెళ్లిన నాగుల నరసింహ(45) చేపలు పడుతుండగా, కాళ్లకు వల చుట్టుకొని నీటిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. కడెం ఇంచార్జీ ఎస్సై ప్రభాకర్ రెడ్డి, ఏఎస్‌ఐ దేవ్‌ల వివరాల ప్రకారం.. బేస్తవాడకు చెందిన నరసింహ కడెం ప్రాజెక్ట్‌లో చేపలు పడుతూ జీవనం సాగించేవాడు. గత ఏడాది అతని భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి…
