
హత్య కేసులో ఐదుగురు అరెస్టు
ఏ1 పరారీ సిరా న్యూస్,మేడ్చల్; ఈ నెల 4 వ తేదీన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ ప్రాంతంలో జరిగిన వెంకటప్పయ్య రెడ్డి హత్య కేసు ను జగద్గురి గుట్ట పోలీసులు చేధించారు. ఐదు మంది నిందితులు అరెస్టు చేసాం. ఒకరు పరారీ లో వున్నారని బాలానగర్ డీపీసీ కోటిరెడ్డి వెల్లడించారు. నిందితులనుంచి ఒక బంగారు రింగు, ఐదు మొబైల్ ఫోన్లు,,ఒక జ్యూపిటర్ స్కూటీ మరియు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కోయ వెంకటప్పన్న రెడ్డి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎం గా పనిచేస్తున్నాడు. నిందితుల ఏ2 బసిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఏ3- పాశం ప్రసాద్, ఏ4. బుసుపాటి కిరణ్, ఏ5. గడ్డం వెంకటేష్, ఏ . అన్నిక మణి కంఠ లను రిమాండ్ కు తరలించారు. ఏ 1.…
