Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 1 May 2024, 2:17 pmEditor : Sira News

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్టు

సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో గతరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 1.9 కిలోల ఎండు గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఐదు మంది నిందితులను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు.పటాన్ చేరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
=====

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.