ఆంధ్రప్రదేశ్

జాముగూడా అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

సిరా న్యూస్,అరకులోయ; అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 79 మంది విద్యార్థులుకు గాను 40 మంది విద్యార్థుల కు అస్వస్థతకు గురయ్యారు. వారిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read More
31 Aug 2024, 4:46 pmsiranews.in