తాజా వార్తలు

కూతుళ్ల కోసం… తండ్రి రాజకీయం

సిరా న్యూస్,హైదరాబాద్; దేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పటివి కావు. దాదాపు అర్థ శతాబ్ది క్రితం నుంచే కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వారసత్వాన్ని కొనసాగించినంత మాత్రాన అందరూ పదవుల్లో రాణించలేరు. స్వయం ప్రతిభ ఉంటే తప్ప రాజకీయ చదరంగంలో నిచ్చెనలు ఎక్కలేరు. సుదీర్ఘ కాలం మనలేరు. స్వయం ప్రతిభలేని చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన కొద్ధి కాలానికే తెరమరుగైన ఉదంతాలు ఉన్నాయి. సీఎం పీఠాలు అధిష్టించిన కొడుకుల సంగతి పక్కన పెడితే.. కుమార్తెలు కూడా తండ్రి వారసత్వాన్ని అందుకొని పార్టీ అందలం ఎక్కారు. భారత రాజకీయాల్లో అటువంటి ఉదంతం ఒకటి ఉంది. జమ్మూ కశ్మిర్లో వారసత్వంగా మెహబూబ్ ముఫ్తి సీఎం అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు తండ్రి, కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లంతా బిఆర్ ఎస్ ముఖ్య నేతలు, వారి కూతుళ్లే…

Read More
4 Apr 2024, 3:05 pmsiranews.in