తాజా వార్తలు

రీల్స్ కోసం… పిచ్చిపనులు…

తాట తీస్తామంటున్న పోలీసులు సిరా న్యూస్,హైదరాబాద్; సోషల్ మీడియా విస్తృతమైనప్పటి నుంచి టీనేజర్స్, యూత్ తో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏది చేయాలో.. ఏది చేయద్దో.. స్పృహ ఉండడం లేదు. ఒకడు కరెంటు తీగలు ముట్టుకుంటానంటాడు.. మరొకడు విషపు పాములను ముద్దు పెట్టుకుంటా అంటాడు. ఇంకొకడు బిల్డింగ్ పై నుంచి దూకుతానని అంటాడు. ఇలా ప్రతీ ఒక్కరు ఏదో ఒక పని చేస్తున్నారు. కేవలం 30 సెకండ్ల రీల్స్ కోసం ప్రణాన్ని విలువైన యవ్వనాన్ని పనంగా పెడుతున్నారు.మొన్నటికి మొన్న పుణెలో రీల్ చేసేందుకు అతిపెద్ద భవనం పై నుంచి ఒక లేడీ స్టంట్ చేసింది. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కానీ ఒక వేళ పైన పట్టుకునే వ్యక్తి చేయి జారి ఉంటే మాత్రం ఇప్పటికి పాడె లేచేది. మరి వీటితో ఏం…

Read More
22 Jun 2024, 2:36 pmsiranews.in