తాజా వార్తలు

జగిత్యాలకు చేరుకున్న మాజీ మంత్రి కేటిఆర్

బిఆర్ఎస్ విస్తృతస్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం  సిరా న్యూస్,జగిత్యాల; బీఆర్ఎస్ విస్తృతస్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గోనడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, సీనియర్ నాయకులు ఓరుగంటి రమణరావు, నాయకులు పాల్గొన్నారు. ====

Read More
1 Jul 2024, 6:33 pmsiranews.in