ఆంధ్రప్రదేశ్

పులివెందులలో లో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్

సిరా న్యూస్,కడప; పులివెందుల లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించారు. అయన ఆయన మాట్లాడుతూ పులివెందులలో స్వేచ్ఛయుత వాతావరణంలో ప్రశాంతంగా పోలింగ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఓటర్లు కూడా ఓట్లు తమకు వేస్తున్నారని స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని అన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, అందరూ తమకే మద్దతు తెలిపారన్నారు. పులివెందుల ఎప్పుడు జరగని విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగిందని అన్నారు. పోలీసులు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటాడనే ఉద్దేశంతో పోలీసు వ్యవస్థ వారికి అనుకూలంగా పని చేశారని అన్నారు. మా ఏజెంట్లను ప్రభావితం పెడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని అన్నారు. పులివెందులలో 20 కి పైగా బూతుల లో ఎమ్మెల్యే ఓటు టిడిపికి వేసుకొండి ... ఎంపీ ఓటు వైసీపీ కి వేసుకుంటామని కొంతమంది…

Read More
14 May 2024, 5:20 pmsiranews.in