తాజా వార్తలు

సిని టివి రంగాలపై ఔత్సాహికులకు ఉచిత శిక్షణ…

 సిరా న్యూస్,బెల్లంపల్లి; తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు టీవీ రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 20 న ఔత్సాహిక సినీ, టీవీ రచయితల ఉచిత శిక్షణ శిబిరాన్ని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఛీఫ్ కోఆర్డినేటర్ హనుమాండ్ల మధుకర్,ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య పూర్వ ప్రధాన కార్యదర్శి శిక్షణ శిబిరం చీఫ్ కోఆర్డినేటర్ అభినవ సంతోష్ కుమార్ , హనుమండ్ల మధుకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సినీ టీవీ దర్శకులు , నిర్మాత , తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ స్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణ శిబిరంలో ప్రముఖ…

Read More
17 Jan 2024, 8:13 pmsiranews.in