తాజా వార్తలు

సింధియా నుంచి సునీల్ జాఖడ్ దాకా

సిరా న్యూస్; కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉన్నవారు, పార్టీ సీనియర్ నేతలు హస్తం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కొందరు రాహుల్ గాంధీ నాయకత్వంపై తప్పు పడుతూ రాజీనామా చేస్తున్నారు. మరికొందరేమో కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీరుపై విమర్శలు చేస్తున్నారు. పదేళ్ల పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా బయటకు వెళ్లిపోతున్నారు. హస్తం పార్టీని వీడిన నేతల చిట్టా తిరగేస్తే...భారీగా ఉంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్‌ పార్టీని వీడి...ఆ పార్టీ గెలుపు ఆశలపై దెబ్బ కొట్టారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తుంటే... ఆయన స్నేహితుడు, కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవ్‌రా పార్టీకి గుడ్…

Read More
18 Jan 2024, 1:20 pmsiranews.in