
శ్రావణ మాసం నుంచి టీఆర్ఎస్సే…
సిరా న్యూస్,హైదరాబాద్; : కొన్ని సెంటిమెంట్లు బలంగా పాతుకుని పోతాయి. ప్రజల గుండెల్లో శాశ్వత ముద్రను వేస్తాయి. సాధారణంగా ఒక ఇంటిని మారి మరో ఇంటికి వెళ్లగానే మనసులో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. ఖాళీ చేసి వచ్చిన చుట్టుపక్కల ఉన్నవారితో సాంగత్యం, ఆ ఇంటిపై పెంచుకున్న మమకారం, అనుబంధాలు, ఆప్యాయతలు కొత్తగా చేరిన ఇంటి చుట్టుపక్కల వాతావరణంతో కలవడానికి కొంత సమయం పడుతుంది. దశాబ్దం క్రితం ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పార్టీగా టీఆర్ఎస్ కు మంచి పేరు ఉంది. ఆ పేరు బలంతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అదే సెంటిమెంట్ తో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై మోజు పెరిగింది. మరి ఏ జ్యోతిష్కుడు చెప్పాడో..ఎవరు సూచించారో thగానీ పార్టీ పేరును…
