ఆంధ్రప్రదేశ్

కార్యకర్తల్లో నైరాశ్యం

సిరా న్యూస్,విజయవాడ; సాధారణంగా పోలింగ్ అయ్యాక పార్టీ ముఖ్యులతో సమీక్షిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒక నిర్ణయానికి వస్తారు. కానీ జగన్ అలా చేయలేదు. అధికారంలోకి వస్తున్నాం అంటూ ఐ ప్యాక్ టీంకు చెప్పడం విపక్షాలతో పాటు సొంత పార్టీ వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలింగ్ ముగియగానే పార్టీ నేతలతో సమీక్ష జరిపో.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసో అధికారంలోకి రాబోతున్నాం అని చెబితే బాగుండేది. కానీ ఇలా ఐప్యాక్ టీం దగ్గర చెప్పడం ఏమిటో అని ఆశ్చర్యపోతున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐప్యాక్ సర్వస్వంగా మారింది. పార్టీ సీనియర్ల కంటే ఐప్యాక్ ప్రతినిధులకే విలువ ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా ఎవరు ఏం మాట్లాడాలన్న దానిపై స్క్రిప్టు ఇచ్చేది ఐ ప్యాక్… చివరకు పెట్టుబడుల సదస్సులో…

Read More
18 May 2024, 3:01 pmsiranews.in