తెలంగాణ

Gajula Rakesh: మ‌రోసారి ప్రధాని నరేంద్రమోదీని చేద్దాం..

సిరా న్యూస్, బజార్ హ‌త్నూర్ మ‌రోసారి ప్రధాని నరేంద్రమోదీని చేద్దాం.. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్థిని గెలిపించాలి * యువమోర్చా సోషల్ మీడియా బోథ్ అసెంబ్లీ కన్వీనర్ గాజుల రాకేష్ ప్రధాని నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిగా ఎన్నుకునేందుకు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో జనమంతా మోదీకే జై కొడుతున్నారని యువమోర్చా సోషల్ మీడియా బోథ్ అసెంబ్లీ కన్వీనర్ గాజుల రాకేష్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామంలో లాబర్థి సంపర్క్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంత‌రం కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన గ్యాస్ కనెక్షన్, పీఎం కిసాన్ యోజన, ఉచిత రేషన్, మాతృ వందన యోజన, ఉపాధి హామీ పథకం, ఫసల్ భీమా యోజన, లేబర్ ఇన్సూరెన్స్, ఈ శ్రామ్…

Read More
7 Mar 2024, 7:23 pmsiranews.in