తాజా వార్తలు

God Rama: 22న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి

నేరడిగొండ, సిరా న్యూస్  22న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి జనవరి 22న అయోధ్యలో భవ్య శ్రీరామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టాపన సందర్భంగా  నేరడిగొండ గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి శుక్రవారం పెద్ద హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ ఆలయ కమిటీ, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని బజరంగ్ దళ్ అధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందిరం వద్ద ఆ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ రామ అని 1100 దీపాలతో దీపోత్సవం, అన్నదాన కార్యక్రమం, అయోధ్య నుంచి వచ్చిన రథయాత్ర వెంట శ్రీ రామ నామం పలుకుతూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథయాత్ర నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ పెంట వెంకట రమణ, ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి, హిందూ సంస్థల నాయకులు…

Read More
20 Jan 2024, 7:55 pm
Updated: 20 Jan 2024, 8:20 pm
siranews.in