తాజా వార్తలు

Godam Ganesh: లక్ష్మణ్ పై దాడికి పాల్ప‌డిన వారిని క‌ఠినంగా శిక్షించాలిః తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు గోడం గణేష్

సిరాన్యూస్,ఉట్నూర్‌ లక్ష్మణ్ పై దాడికి పాల్ప‌డిన వారిని క‌ఠినంగా శిక్షించాలిః తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు గోడం గణేష్ *  ఉట్నూర్‌ ఐటీడీఏ పీఓకు విన‌తి ప‌త్రం అంద‌జేత‌ ఆదివాసీ యువకుడు మర్సకోల లక్ష్మణ్ పై దౌర్జన్యంగా దాడి చేసిన అల్లరి ముకలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహన‌ అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. శుక్ర‌వారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ‌, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌ ఐటీడీఏ పీఓకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు గోడం గణేష్ మాట్లాడుతూ ఈనెల 13న జైనూర్ లో ఆదివాసీ యువకుడు మర్సుకోలా లక్ష్మణ్ పై జరిగిన దాడిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్ని…

Read More
17 May 2024, 4:18 pmsiranews.in