తాజా వార్తలు

వాకర్స్ ని కలిసిన పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్

కమలం పువ్వుకు ఓటు వేయాలని అభ్యర్థన సిరా న్యూస్,మంచిర్యాల; పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గురువారం నాడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి వారితో వాకింగ్ చేస్తూ ఆత్మీయంగా పలకరించారు. రానున్నపార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని, భారతదేశ మరింత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని అన్నారు. మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు వేసి నన్ను గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాధ్ పాల్గోన్నారు. వాకింగ్ అనంతరం వాకర్స్ అందరితో కలిసి యోగా చేశారు. యోగా అనేది అతి ప్రాచీనమైన పద్ధతి అని ప్రతి ఒక్కరూ యోగ చేయాలనియోగ చేయడం వలన ,…

Read More
4 Apr 2024, 3:44 pmsiranews.in