Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 23 March 2024, 9:02 pmEditor : SIRA NEWS

Gomatha Foundation: ఉదారత చాటుకున్న గోమాత ఫౌండేషన్ సురేష్

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఉదారత చాటుకున్న గోమాత ఫౌండేషన్ సురేష్

గోమాత సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ తన ఉదారతను చాటుకున్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమిపంలో ఆవు ఎండ దెబ్బ తగిలి పడిపోయి ఉండడంతో, సమాచారం అందుకున్న సురేష్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దీంతో గోమాతకు సెలైన్ ఎక్కించి, వైద్య సేవలు అందించడంలో తోడ్పాటు అందించారు. కాగా పట్టణంలో ఎక్కడ గోమాతకు కష్టమొచ్చిన తాను ఉన్నానంటూ సేవా కార్యక్రమాలు అందిస్తున్న సురేష్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.