తాజా వార్తలు

Goush alam: శిక్షణలో సమయపాలన తప్పనిసరి : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ శిక్షణలో సమయపాలన తప్పనిసరి : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం * ప్రతి ఒక్క ఆయుధంపై పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి * శిక్షణ కేంద్రం ప‌రిశీల‌న శిక్షణలో సమయపాలన తప్పనిసరి అని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా శిక్షణ కేంద్రం లో శిక్షణ తీసుకుంటున్న వివిధ జిల్లాల నుండి వచ్చిన 255 శిక్షణ కానిస్టేబుళ్ల‌ శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆకస్మికంగా ప‌రిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుల్ ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అదేవిధంగా పలు రకాల ఆయుధాలను వాటి సామర్థ్యం, వినియోగించే పద్ధతి తదితర అంశాలపై కానిస్టేబుల్ లకు సవివరంగా వివరించారు. ఫైరింగ్ చెయ్యూ పద్ధతులు, ఎటువంటి అపాయం కలగకుండా ఉంటూ శత్రువులను మట్టుపెట్టే అంశాలపై…

Read More
24 Apr 2024, 6:52 pmsiranews.in