Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 30 April 2024, 5:18 pmEditor : SIRA NEWS

Goush alam: నూతన జిల్లా జడ్జిని  కలిసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్, ఆదిలాబాద్
నూతన జిల్లా జడ్జిని  కలిసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

సాధారణ బదిలీల్లో భాగంగా  ఆదిలాబాద్ జిల్లా జడ్జిగా కే ప్రభాకర్ రావు నియమితుల‌య్యారు. సందర్భంగా మంగళవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి కే ప్రభాకర్ రావుకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పూల మొక్క అంద‌జేశారు. అనంత‌రం మర్యాదపూర్వకంగా జిల్లాకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా పరిస్థితులపై ఇరువురు అధికారులు చర్చించారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.