
Goush alam: రూ. 37 లక్షల విలువ గల గంజాయి కాల్చివేత : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
సిరాన్యూస్, తలమడుగు రూ. 37 లక్షల విలువ గల గంజాయి కాల్చివేత : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం * 19 కేసుల్లోని 150 కేజీల గంజాయి దహనం * డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కాల్చివేత జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లో నమోదైన 19 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 150 కిలోల నిషేధిత గంజాయి బుధవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామ శివారులను శివారులోని నిర్మానుష్యం అటవీ ప్రాంతంలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఐపిఎస్, సభ్యులుగా ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పి పోతారం…
