ప్రముఖ వార్తలు

Goush alam: ఈవీఎంల భద్రత పోలీసుల బాధ్యత : ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్, ఆదిలాబాద్‌ ఈవీఎంల భద్రత పోలీసుల బాధ్యత : ఎస్పీ గౌష్ ఆలం ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి * శిక్షణ కానిస్టేబుళ్లు, కేంద్ర బలగాలకు ఎన్నికల విధులపై అవగాహన * సూచనల సంచిక అందజేత ఈవీఎంల భద్రత పోలీసుల బాధ్యత అని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగవ విడతలో భాగంగా ఈనెల 13న నిర్వ‌హించ‌నున్న పోలింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులను నిర్వహించబోతున్న నూతన శిక్షణ కానిస్టేబుల్, కేంద్ర బలగాలకు శ‌నివారం జిల్లా ఎస్పీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు శిక్షణ కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి పోలింగ్ స్టేషన్ల వద్ద, ఎన్నికల నిర్వహణ పట్ల, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 87 రూట్లు వాటి లో…

Read More
11 May 2024, 3:35 pmsiranews.in