ప్రముఖ వార్తలు

Goush alam: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప‌టిష్ట బందోబ‌స్తు : ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్, ఆదిలాబాద్‌ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప‌టిష్ట బందోబ‌స్తు : ఎస్పీ గౌష్ ఆలం * కౌంటింగ్ వరకు 24 గంటల భద్రత * స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ‌ ఆదిలాబాద్‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఈవీఎల‌ను భ‌ద్ర‌ప‌రిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప‌టిష్ట బందోబ‌స్తును ఏర్పాటు చేసిన‌ట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా చర్యలను మంగ‌ళ‌వారం జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశారు.ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మూడు ప్రాంతాలలోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచినట్లు తెలిపారు. ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచల భద్రత కొనసాగుతుందని చెప్పారు.…

Read More
14 May 2024, 5:37 pmsiranews.in