
Goush alam:పోలీసు జాగిలం తార అందజేసిన సేవలు మరువలేనివి: ఎస్పీ గౌష్ ఆలం
సిరాన్యూస్, ఆదిలాబాద్ పోలీసు జాగిలం తార అందజేసిన సేవలు మరువలేనివి: ఎస్పీ గౌష్ ఆలం * ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు జాగిలం తార * పోలీసు జాగిలం తార పదవీ విరమణ కార్యక్రమం పోలీసు జాగిలం తార అందజేసిన సేవలు మరువలేనివి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు.ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం పోలీసు జాగిలం తార పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని శాలువా పూలమాలలతో సత్కరించి, జాగిలం సేవలను కొనియాడారు. పోలీసు జాగిలం తార 2013 జనవరి 22న రోజున పుట్టి, 2013 సంవత్సరంలో ఐఐటిఎ మొయినాబాద్ లో ఎల్ సోమన్న హండ్లర్ కు అందజేసి సంవత్సరం పాటు ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలను కనుగొనడంలో శిక్షణను తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేయడం జరిగింది. అప్పటినుండి…
