తాజా వార్తలు

Goush alam: బాధిత పోలీసు కుటుంబాలకు అండ‌గా ఉంటాం : ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ బాధిత పోలీసు కుటుంబాలకు అండ‌గా ఉంటాం : ఎస్పీ గౌష్ ఆలం బాధిత కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ .8 లక్షల చెక్కుకు అంద‌జేత‌ * పోలీసు యంత్రాంగం వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పోలీస్ వ్యవస్థకు సేవలు అందిస్తూ విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అండ‌గా ఉంటామ‌ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. గురువారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన‌ మహాశివరాత్రి సందర్భంగా కుంటల జలపాతం వ‌ద్ద‌ విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో మృతి చెందిన నేరడిగొండ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కే మార్కండేయ కుటుంబ సభ్యులైన భార్య కే సుజాత, కొడుకు కె నిఖిల్ లకు భద్రత కు సంబంధించిన…

Read More
20 Jun 2024, 4:18 pmsiranews.in