ప్రజా సమస్యలు

Goush alam: బాధితుల‌కు ఫోన్లు అంద‌జేసిన‌ ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ బాధితుల‌కు ఫోన్లు అంద‌జేసిన‌ ఎస్పీ గౌష్ ఆలం * మొబైల్ ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి * సంతోషం వ్యక్తం చేసిన మొబైల్ ఫోన్ అందుకున్న బాధితులు మొబైల్ ఫోన్ వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ తెలిపారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయం లో గత మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న పదిమంది బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అంద‌జేశారు. మొబైల్ ఫోన్లు అందుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ ల వారీగా పి సాయికిరణ్ ( తిప్ప గ్రామం), ఏ…

Read More
21 Jun 2024, 2:00 pmsiranews.in