Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 15 December 2023, 10:40 pmEditor : SIRA NEWS
Goutami Additional Collecter: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా గౌతమి…

సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా గౌతమి…
రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా 2021 బ్యాచ్ కి చెందిన పి.గౌతమిని నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో స్థానిక సంస్థల పరిపాలనకు ఒక యువ మహిళా అధికారిణిని నియమించడం పట్ల జిల్లా ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
