తాజా వార్తలు

చనిపోయిన నాలుగేళ్లకు సర్కారీ ఉద్యోగం

సిరా న్యూస్,హైదరాబాద్; సర్కార్ కొలువు‌ సాదించడమే లక్ష్యంగా ఆరేళ్లు‌ కష్టపడ్డాడు. రెండు‌సార్లు కొలువుకు ప్రయత్నించాడు. ఫలితం రాకపోవడంతో మనోవేధనకు‌ గురయ్యాడు. అదే సమయంలో అనారోగ్యంతో అక్కా, తల్లి మృతి చెందడంతో మరింత కుంగిపోయాడు. ఇక, సర్కార్ కొలువు రాదని తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకునికి‌ ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ యువకుడు. తీరా ఆ యువకుడు చనిపోయిన నాలుగేళ్లకు ప్రభుత్వం ఉద్యోగం సాధించావంటూ పిలుపు వచ్చింది. ఉద్యోగంలో చేరాలంటూ ఇంటికి ఉత్తరం వచ్చింది. కానీ, ఆ యువకుడు చనిపోయాడని తెలిసిన సమాచారం తెచ్చిన పోస్ట్ మ్యాన్ సైతం కన్నీళ్లు పెట్టుకోవాల్సి‌న పరిస్థితి ఏర్పడింది. మరణం తర్వాత పలకరించిన సర్కార్ కొలువు పిలుపు వార్త మంచిర్యాల‌ జిల్లాలో చోటు చేసుకుంది.మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతం మందమర్రి ఫస్ట్ జోన్ కి చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతులకు నవీన్ కుమార్,…

Read More
22 Jun 2024, 11:33 am
Updated: 22 Jun 2024, 12:42 pm
siranews.in