తాజా వార్తలు

బైక్ ర్యాలీ ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్

.సిరా న్యూస్,జగిత్యాల; అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిస్టాపన సందర్భంగా సోమవారం రోజున ధర్మపురి పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీనీ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు..ఈ సందర్భంగా శివాజీ విగ్రహం నుండి,అంబెడ్కర్ చౌరస్తా,పటేల్ చౌరస్తా, బ్రాహ్మణ సంఘం, అంబెడ్కర్ విగ్రహం,గాంధీ చౌరస్తా,నంది చౌరస్తా మీదుగా దేవాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆనంతరం ఆయన శివాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అయోధ్యలో బాల రాముడు ప్రతిష్ఠాపన సందర్బంగా హిందూ ఐక్య వేదిక ఆద్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ధర్మపురి నీ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని,ఈ నెల 24 న ధర్మపురి లక్ష్మి నరసింహ…

Read More
22 Jan 2024, 7:06 pmsiranews.in