తాజా వార్తలు

Govind Naik:16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయ‌డం హర్షించదగ్గ పరిణామం

సిరా న్యూస్, ఖానాపూర్ 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయ‌డం హర్షించదగ్గ పరిణామం * కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చేర్మెన్ బాణావత్ గోవింద్ నాయక్ కొత్తగా 16 కార్పొరేషన్లు తెలంగాణ ప్రజలకు అందించడం హర్షించదగ్గ పరిణామమ‌ని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చేర్మెన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గోవింద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో కులావృత్తులు ఆర్థికంగా అండగా నిలువలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప పరిణామమ‌ని, ఇప్పటివరకు కార్పొరేషన్ లేని సామజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటుచేయడం తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాలు సబ్బందావర్గలాను ప్రత్యేక కార్పొరేషన్ లు వీరి జీవన విధానంలో మార్పులు తీసుకోరావాలని నిర్ణయించటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ముదిరాజ్,యాదవ్, మున్నూరు…

Read More
14 Mar 2024, 5:46 pmsiranews.in