ఆంధ్రప్రదేశ్

బదిలీపై వెళ్తున్న తహసిల్దార్ షర్మిల కు ఘనంగా సన్మానం

ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికిన తుగ్గలి రెవెన్యూ సిబ్బంది.  సిరా న్యూస్,తుగ్గలి; సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తుగ్గలి మండల తహసిల్దార్ గా షర్మిల బాధ్యతలు చేపట్టి మండల వ్యాప్తంగా మండల అధికారుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు.ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల విధులను నిర్వహించిన అధికారులు ఎన్నికల ముందు విధులు నిర్వహించిన మండలాలకు బదిలీ కావాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు బదిలీలు అవుతున్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రమైన తుగ్గలిలోని తహసిల్దార్ షర్మిల మంగళవారం రోజున జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా తుగ్గలి మండల రెవెన్యూ సిబ్బంది,సచివాలయ సిబ్బంది,విలేజ్ సర్వేయర్లు,వీఆర్ఏలు మరియు డీలర్లు తహసిల్దార్ షర్మిలకు ఘనంగా శాలువాతో సన్మానించి పూలమాలలు వేసి వీడ్కోలు…

Read More
31 Jul 2024, 5:47 pmsiranews.in