తాజా వార్తలు

ఏజెన్సీల్లో గ్రైహౌండ్స్ జల్లెడ…

 సిరా న్యూస్,వరంగల్; మావోయిస్టు అమరుల వారోత్సవాలు ఆదివారం నుండి ఆగష్టు 3 వరకు జరగనున్నాయి. మండలంలోని కోమటిపల్లి, తొండ్యాల లక్ష్మీపురం, కొత్తూరు మొట్లగూడెం, బుచ్చంపేట, నర్సాయిగూడెం,బాలన్నగూడెం, నర్సింహాసాగర్, పూరెడుపల్లి, మల్లూరు, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, రాజుపేట, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, నిమ్మగూడెం, దోమెడ పంచాయతీల పరిదిలోని అటవీ గ్రామాలలో ముమ్మరంగా పోలీస్ కూంబింగ్ చేపట్టారు. వారం రోజుల పాటు మావోయిస్టు అమరులను స్మరిస్తూ వాడ వాడలలో వారోత్సవాలు జరిపి విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చిన నేపద్యంలో పోలీసులు అడవులను గొత్తికోయ ఆవాసాలున్న అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.మావోయిస్టు వారోత్సవాలను విఫలం చేసేందుకు పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. మంగపేట మండలంతో పాటు ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని కన్నాయిగూడెం, వాజేడు, పేరూరు, వెంకటాపురం(నూగూరు)మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు గ్రీన్ హంట్ పేరుతో…

Read More
31 Jul 2024, 3:07 pmsiranews.in