తాజా వార్తలు

4 లక్షలు దాటిన గ్రూప్ 1 దరఖాస్తులు

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తుల గడువు ముగిసింది. మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ ముగిసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ముగియటంతో ఎడిట్ ఆప్షన్ కు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే సవరించే అవకాశం కల్పించనుంది. ఈ ఎడిట్ ఆప్షన్(TS Group 1 Applications Edit Option) మార్చి 23వ తేదీ నుంచి వెబ్ సైట్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.మార్చి 27 సాయంత్రం 5గంటల లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ గడువు…

Read More
18 Mar 2024, 11:19 amsiranews.in