తాజా వార్తలు

Guda: గూడ‌లో కంది శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సిరాన్యూస్, బేల‌ గూడ‌లో కంది శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌లంలోని గూడ గ్రామానికి చెందిన హనుమాన్ మందిరం ముందర షెడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 3లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధుల కోసం కృషి చేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ప్లెక్సీకి శ‌నివారం గూడ గ్రామ‌స్తులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ బేల మండల అధ్యక్షుడు గవాండే ఘనశ్యామ్ , యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షుడు గోడే అవినాష్ , ఎస్ ఉప సర్పంచ్ గోడే దయరేవాన్ , రమేష్ బోయెర్, ఠాక్రే బాబురావు, ఠాక్రే సంతోష్, గోడే జగదీష్ , అమిత్, నీలేష్ ,విట్టల్, సంతోష్,ప్రకాష్, గెడం రాజు గూడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More
19 Oct 2024, 12:19 pmsiranews.in