
టీడీపీలోకి గుమ్మనూరు…
సిరా న్యూస్,కర్నూలు; మంత్రి గుమ్మ నూరు జయరాం వ్యవహారం కర్నూలు జిల్లా వైసీపీని కలవరపెడుతోంది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మునురు జయరాం వైస్సార్సీపీ పార్టీ కి దూరం అవుతున్నారని జిల్లా లో గట్టిగా వినిపిస్తోంది. త్వరలో సొంత గూడు తెలుగుదేశం పార్టీలో చేరుతానే వార్తలు కొద్దీ రోజులు నుంచి చక్కర్లు కొడుతునప్పటికి మంత్రి గుమ్మ నూరు జయరాం కానీ.. ఆయన అనుచరులు కానీ ఎక్కడా ఖండించలేదు. దీంతో పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తుందని చెబుతున్నారు. వైసీపీ పార్టీ అధిష్టానం కూడా మంత్రి గుమ్మనూరు జయరాం పై పెద్ద గా ఫోకస్ పెట్ట లేదని చర్చించుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పులు చేర్పుల బాగంగా ఆలూరు నియోజకవర్గం వైస్సార్సీపీ పార్టీ ఇంచార్జి గా విరుపాక్షిని నియమించారు. మంత్రి గా ఉన్న…
