Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 1 May 2024, 4:05 pmEditor : Sira News
కాంచిట్ చౌరస్తా లో గోకుల్ ఆల్లం చాయ్ త్రాగిన హరీష్ రావు

సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట లో ఉదయాన్నే చాయ్ ఎక్కడ దొరుకుతుంది అంటే.. చెప్పే అడ్రస్ గోకుల్ అల్లం టి ఎంతో ఫెమస్… సిద్దిపేట లో ఉదయం వాకింగ్ వెళ్లే ప్రతి ఒకరు అక్కడ చాయ్ తాగాల్సిందే…. చాయ్ ప్రియులు ఉదయం ఎక్కడ ఉంటారు అంటే గుకుల్ టి పాయింట్ ఒక కేరాఫ్ అడ్రెస్… అలాంటి చాయ్ పాయింట్ లో ఉదయాన్నే హరీష్ రావు ప్రత్యక్ష మాయ్యారు… అక్కడ ఉండే వాళ్ళని అశ్చర్య పోయారు…!! అక్కడ చాయ్ త్రాగుతూ కాసేపు ముచ్చటించారు… చాయ్ ప్రత్యేకత గురించి మాట్లాడారు…- సిద్దిపేట నే ప్రత్యేకత అలాంటి సిద్దిపేట లో ఎన్నో ప్రత్యేకతలకు వేదిక అయింది అని హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు… సిద్దిపేట ప్రజలు కుటుంబం గా భావించే హరీష్ రావు గారు ఇలాంటి సమయం… ఇలాంటి ఆత్మీయ కలయిక గొప్ప సందర్బం అని అభిప్రాయపడ్డారు…
=========================
