తాజా వార్తలు

అమరవీరుల హంతకుడు హరీష్ రావు

 సిరా న్యూస్,హైదరాబాద్; గన్ పార్క్ వద్ద ఎమ్మెల్సీ.. బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడారు. అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను,యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడం తో ఈ ప్రాంతం మైల పడింది. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. 10 ఏళ్లుగా హరీష్ రావు కి బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల గుర్తుకు రాలేదు. హరీష్ రావు టిఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమే. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారు. హరీష్ రావు రాజీనామా లేక వృధా కానివ్వను. ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా రాజీనామాను…

Read More
26 Apr 2024, 3:19 pmsiranews.in