తాజా వార్తలు

ఆప్ కు కలిసిరాని హర్యానా

సిరా న్యూస్,న్యూఢిల్లీ; కాంగ్రెస్ కంటే ముందు హర్యానాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఆయన ఆశలు అడియాసలు అయ్యాయి. హర్యానా లో అధికారంలోకి రావాలని భావించిన ఆయన.. ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హర్యానాకు పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అధికారంలో ఉంది. కానీ అదే మ్యాజిక్ ను హర్యానాలో కంటిన్యూ చేయలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేరంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే హర్యానాలో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ ఓటమికి అనేక కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో…

Read More
9 Oct 2024, 12:19 pmsiranews.in