తాజా వార్తలు

Poverty : భారత్ లో పేదరికం తగ్గిందా….

సిరా న్యూస్; దేశ వ్యాప్తంగా పేదరికం భారీగా తగ్గుముఖం పట్టింది. 2011-2012లో, దేశం మొత్తం జనాభాలో 21 శాతం మంది పేదరికంలో ఉన్నారు. కానీ ఇప్పుడు పేదరికం శాతం 8.5కి పడిపోయిందని అధ్యయన నివేదిక వివరించింది. ఈ గణాంకాలు భారత మానవ వనరుల అభివృద్ధి సర్వేలో వెల్లడయ్యాయి.ద్రవ్యోల్బణం సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘టెండుల్కర్ కమిటీ సూత్రాల’ ఆధారంగా దారిద్య్రరేఖను నిర్ణయించినట్లు నివేదిక వివరించింది. ఈ నివేదిక పేదరికంపై భారత ప్రభుత్వ విధానాన్ని రూపొందించడంలో, అమలు చేయడంలో గణనీయమైన కృషి చేస్తుంది. 2017లో ప్రపంచ సంస్థ అంతర్జాతీయ దారిద్య్ర రేఖను కొనుగోలు శక్తి ప్రమాణాల ఆధారంగా $2.15కి పరిమితం చేసింది.థింక్ ట్యాంక్ ఎన్‌సీఏఈఆర్ (NCAER’ హెడ్, ఫైనాన్స్ నిపుణుడు సోనాల్డే దేశాయ్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం కోసం నివేదికను సిద్ధం చేసింది. భారతదేశంలోని చాలా…

Read More
6 Jul 2024, 11:08 am
Updated: 6 Jul 2024, 11:12 am
siranews.in