
heart attack..గుండెపోటుతో తహశీల్దార్ మృతి..
సిరా న్యూస్, భీంపూర్: గుండెపోటుతో తహశీల్దార్ మృతి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల తశీల్దార్ గా పనిచేస్తున్న జె.నారాయణ ఆదివారం రాత్రి గుండె పోటు రావటంతో నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు.సోమవారం చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. తాసిల్దార్ మృతిపై ఉద్యోగులు దిగ్బ్రతి వ్యక్తం చేసారు..
