ట్రేండింగ్ వార్తలు

విశ్వం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్

సిరా న్యూస్; విశ్వం' యాక్షన్, కామెడీ, ఫన్.. ఎక్స్ ట్రార్డినరీ గా వచ్చింది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. శ్రీనువైట్ల గారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ విశ్వం 100% అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా ఎంగేజింగ్, హిలేరియస్ గా వుంటుంది. డెఫినెట్ గా విశ్వం నాకు గోపి గారికి చాలా పెద్ద హిట్ అవుతుంది: డైరెక్టర్ శ్రీనువైట్ల విశ్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆడియన్స్ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు: ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం…

Read More
8 Oct 2024, 3:18 pmsiranews.in