Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 9 April 2024, 12:31 pmEditor : SIRA NEWS
Hindu vahini: ఉగాది పచ్చడిని పంపిణీ చేసిన హిందూ వాహిని నాయకులు

సిరాన్యూస్, ఓదెల
ఉగాది పచ్చడిని పంపిణీ చేసిన హిందూ వాహిని నాయకులు
ఓదెల మండల కేంద్రంలోని రంగు దుకాణం సెంటర్ దగ్గర అరుకాల నారాయణ బట్టల దుకాణం ముందు హిందూ వాహిని ఆధ్వర్యంలో మంగళవారం క్రోధి నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగను నిర్వహించారు. ఈసందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాతాల కుమార్, రామినేని రాజు, రామినేని శివ, మెరుగు సారంగం, దాత రాకేష్, తీర్థాల కుమార్, రాచర్ల అశోక్, క్యాఠం మల్లేశం, రామగిరి కృష్ణ, మేకల అనీల్, వంగరి చందు, క్యా తం వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు
