ఆంధ్రప్రదేశ్

హిందూవులకు ఇతర మతాల పై ద్వేషం వుండదు

ప్రకాష్ రాజ్ హిందూ దేవుళ్లపై జోకులేస్తున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిరా న్యూస్,విజయవాడ; సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాయశ్చిత్త దీక్షకు ఇవాళ మూడోరోజు. మేము రామభక్తులం.. ఆంజనేయస్వామిని పూజిస్తాం. కనకదుర్గమ్మ రధం, సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేసారు. సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదు. జగన్ ను నేను ఎత్తి చూపడం లేదు... మీ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలి. రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నాం మేము. సెక్యులరిజం అన్ని వైపుల నుంచీ రావాలి. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం. మసీదులో చిన్న అపచారం…

Read More
24 Sep 2024, 6:57 pmsiranews.in