తాజా వార్తలు

holi:ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు

సిరా న్యూస్, చిగురుమామిడి ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ‌నివారం ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు ఒకరికొకరు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.  

Read More
23 Mar 2024, 2:30 pmsiranews.in