తాజా వార్తలు

ఓట్లు వేసేదెలా…

మే 10 నుంచి టిక్కెట్లు ఫుల్ సిరా న్యూస్,విజయవాడ; మే పదోతేదీన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఆర్టీసీ, ప్రయివేటు బస్సుల్లో టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. రైళ్లలో కూడా ఆరోజు అడ్వాన్స్ గా రిజర్వేషన్ చేయించుకోవడంతో అన్ని చోట్లకు వెయిటింగ్ లిస్ట్ కనపడుతుంది. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో ఉండటంతో ఇక రైళ్లలో టిక్కెట్ కన్ఫర్మ్ కావడం కష్టమేనని చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. అనేక మంది సొంత వాహనాలను బయటకు తీయాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో మే పదో తేదీన మాత్రం టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడానికి ఏపీలో మే 13వ తేదీన శాసనసభ ఎన్నికలు జరుగుతుండటమే ప్రధాన కారణం.అసలే వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ఏపీలో ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. కేవలం హైదరాబాద్ నగరం…

Read More
27 Apr 2024, 10:29 amsiranews.in