ట్రేండింగ్ వార్తలు

వంద రోజులు… అగ్ని పరీక్షే

సిరా న్యూస్,హైదరాబాద్; రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. పాలనలో కూడా కొత్త దారిలో వెళుతున్నారు. ప్రజలకు అత్యంత చేరువగా ప్రభుత్వంతో పాటు పార్టీని చేరవేసేందుకు ఆయన కృషి చేస్తున్నారనే చెప్పాలి. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు పర్చి ప్రజల్లో విశ్వాసాన్ని పొందగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఆయన పూర్తిగా పరిణితిని ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆసుపత్రిలో పరామర్శించడంతో ఆయనకు అదనంగా పాయింట్లు చేరి మరింత బలోపేతమయ్యారనే చెప్పుకోవాలి. అయితే మరో మూడు నెలల్లో ముప్పు పొంచి ఉంది. లోక్‌సభ ఎన్నికలకు... లోక్‌సభ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కువ స్థానాలను గెలిపించడం పీసీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా…

Read More
16 Dec 2023, 1:00 pmsiranews.in