ట్రేండింగ్ వార్తలు

ఇక ఆర్జీవీకోసం వేట

 సిరా న్యూస్,హైదరాబాద్; వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు అయ్యింది. గత ఐదేళ్లలో ఆర్జీవి టిడిపి, జనసేనకు వ్యతిరేకంగా చాలా రకాలుగా పోస్టులు పెట్టారు. అందులో అత్యంత వివాదాస్పదం అయినవి కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు కావడం విశేషం.ఏపీలో మరో రాజకీయ పరిణామం. ఇప్పటికే వైసీపీ హయాంలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన సోషల్ మీడియా ప్రతినిధుల పై కేసులు నమోదు అవుతున్నాయి. కొందరి అరెస్టులు కూడా జరుగుతున్నాయి.గతంలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు, వీడియోలు పెట్టిన వారిపై చాలా పోలీస్ స్టేషన్లలో తాజాగా కేసులు నమోదవుతున్నాయి.ఈ ఫిర్యాదులు ఆధారంగా వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న సోషల్ మీడియా యాక్టివిటీలపై చర్యలకు దిగుతున్నారు పోలీసులు.కడప జిల్లాలోఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్…

Read More
12 Nov 2024, 2:54 pmsiranews.in