తాజా వార్తలు

ఢిల్లీతరహాలో హైదరాబాద్ కార్పొరేషన్

సిరా న్యూస్,హైదరాబాద్; గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని చూస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన రోజు నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదా నాలుగు వైపులా నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఏడు…

Read More
4 Mar 2024, 3:31 pmsiranews.in